హైదరాబాద్: ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండి అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై దారుణంగా మాట్లాడారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా? అని కవిత ప్రశ్నించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం అని హెచ్చరించారు. తనపై అసభ్యకర మాటలు (obscene words) మాట్లాడితే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. వెంటనే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు.
మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా?: కవిత

Leave a Reply