నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 వరల్డ్కలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. ఉదయం 11గంటలకు వెస్టిండీస్- ఇటలీ, మద్యాహ్నం 3గంటలకు శ్రీలంక-జింబాబ్వే, సాయంత్రం 7 గంటలకు అఫ్గాన్-కెనడా ఆడనున్నాయి. ఇప్పటికే సూపర్-8 జట్లు ఖరారు అయ్యాయి. దీంతో నేటి మ్యాచులు నామమాత్రమే. రేపు ఆస్ట్రేలియా-ఒమన్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈనెల 21 నుంచి సూపర్ 8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 22న సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా తలపడనుంది.
The post T20 world cup: ఇవాళ 3 మ్యాచులు appeared first on Navatelangana.





