Sirimalli

My WordPress Blog

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అప్పుల బా ధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు…

Read More

సిబిల్‌ సోర్‌ రిపోర్ట్‌లో వ్యక్తిగత సమాచారమా?

సిబిల్‌ సోరు రిపోర్టులో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడమేంటని హైకోర్టు ప్రశ్నించిం ది. దీనిపై సమగ్ర వివరాలతో కౌంట ర్‌ దాఖలు చేయాలని రిజర్వు బ్యాంక్‌, క్రెడిట్‌…

Read More

High Court | ఫారెస్ట్‌ ఆఫీసర్లు పోలీసులు కాదు: హైకోర్టు

High Court | పోలీసులకు ఉండే అధికారాలు అటవీ శాఖ అధికారులకు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ పరిధిలోకి వచ్చే నేరాలపై దర్యా ప్తు జరిపే…

Read More

ఏపీలో కూటమి ఎమ్మెల్యేపై లైంగికదాడి ఆరోపణలు

ఏపీలోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే తనపై లైంగిక దాడి చేయడంతో పాటు ఐదుసార్లు అబార్షన్‌ చేయించారని ఓ…

Read More

23 నుంచి ఆన్‌లైన్‌లో ఎడ్‌సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

రెండేండ్ల బీఈడీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చే నెల 20న విడుదల కానున్నది. ఈ క్రమంలో ఎడ్‌సెట్‌ కమిటీ సమావేశాన్ని బుధవారం మాసాబ్‌ట్యాంక్‌లోని…

Read More

ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీకే శ్రీమతి, కననిక ఘోష్‌

ఆల్‌ ఇండియా డెమెక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (ఐద్వా) జాతీయ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీకే శ్రీమతి, కననిక ఘోష్‌ ఎన్నికయ్యారు. 14వ జాతీయ మహాసభలు బుధవారం…

Read More

ప్రజలందరిపై తల్లుల దీవెన ఉండాలి

మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండా లని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూ టీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు ఆకాంక్షిం చారు. ఈ…

Read More

సీఎంవో నుంచి ఫేక్‌న్యూస్‌ రాకెట్‌.. రాష్ట్రంలో ‘మిస్‌ ఇన్ఫర్మేషన్‌ మాఫియా’

ముఖ్యమంత్రి కార్యాలయ వేదికగా కాంగ్రెస్‌ పెద్దలు దేశంలోనే అతిపెద్ద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే మాఫియాను నడుపుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌ ఆరోపించారు.…

Read More

నీట్‌ ఎస్‌ఎస్‌లో సత్తా చాటిన నిమ్స్‌

వైద్య విద్యకు సంబంధించిన సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్‌ ఇండియా నీట్‌ ఎస్‌ఎస్‌-2025 ప్రవేశ పరీక్షల్లో నిమ్స్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన ఎండీ…

Read More

Vijaya Dairy | హైదరాబాద్‌.. ఆంధ్రా‘పాలు’.. పాగా వేయనున్న ఏపీ విజయ డెయిరీ

Vijaya Dairy | తెలంగాణ విజయ డెయిరీ వ్యాపారానికి ఆంధ్రా విజయ డెయిరీ గండికొట్టే కుట్ర చేస్తున్నది. హైదరాబాద్‌లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే నెయ్యి…

Read More