Sirimalli

My WordPress Blog

రాజమండ్రిలో పెద్దపులి…. భయంతో వణికిపోయిన వాహనదారులు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి ప్రాంతం తొర్రేడు పెద్దపులి కనిపించింది.  దివాన్ చెరువు హైవే సమీపంలో నడిరోడ్డులో వాహనదారులకు పెద్దపులి కంటపడింది. దివాన్ చెరువు వాసులు భయంతో వణికిపోతున్నారు. రాజమండి ప్రాంతంలో పలు గ్రామంలో పెద్ద పుల్లిని అటవీ శాఖ అధికారులు పట్టుకోవాలని కోరుతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. పెద్దపులిని అతి త్వరంలో పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.