నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణుల కోసం ఇచ్చే హెచ్-1బి వీసాల ప్రక్రియలో అగ్రరాజ్యం భారీ మార్పులు చేపట్టింది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీసా రిజిస్ట్రేషన్ గడువును యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. అయితే, ఈసారి నిబంధనలు గతంలో కంటే అత్యంత కఠినంగా మారాయి.
కీలక తేదీలు ఇవే
రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 4, 2026 (మధ్యాహ్నం 12 గంటల నుంచి)
చివరి తేదీ: మార్చి 19, 2026
ఫలితాల ప్రకటన: మార్చి 31, 2026
The post హెచ్-1బి వీసా రిజిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదల appeared first on Navatelangana.




