Sirimalli

My WordPress Blog

ఎయిర్ అంబులెన్స్ కూలి ఏడుగురు మృతి

రాంఛీ: ఎయిర్ అంబులెన్స్ లో రోగిని తరిలిస్తుండగా  కుప్పకూలిపోవడంతో ఏడుగురు మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం చత్రా జిల్లా సిమారియా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అగ్ని ప్రమాదంలో గాయపడిన 41 ఏళ్ల సంజయ్ కుమార్ ను ఎయిర్ అంబులెన్స్ లో తరలిస్తుండగా 7.34 నిమిషాలకు కు ఎయిర్ అంబులెన్స్ తో ఎటిసికి సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ అంబులెన్స్ కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక వైద్యుడు, ఒక పారామెడికల్ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు ఫైలట్లు ఉన్నారు.