Sirimalli

My WordPress Blog

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మొదలయ్యాయి. తెలంగాణ‌లోని ప్రధాన నగరాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటాయని వాతావరణశాఖ తెలిపింది. గరిష్ఠంగా ఖమ్మంలో 34 డిగ్రీలు, హనుమకొండ, మెదక్, నిజామాబాద్‌లో 32 డిగ్రీలు నమోదయ్యాయని పేర్కొంది. అటు ఏపీలోని కావలిలో నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా రికార్డైంది. రాబోయే రెండు రోజుల్లో దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

The post తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు.. appeared first on Navatelangana.