Sirimalli

My WordPress Blog

నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, బీఆర్ఎస్‌ నుంచి కేటీఆర్, హరీశ్ రావు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు కావడంతో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. మొత్తం 2,982 వార్డులకు 11న పోలింగ్ జరగనుండగా 13 కౌంటింగ్ నిర్వహించనున్నారు.

The post నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర.. appeared first on Navatelangana.