Sirimalli

My WordPress Blog

ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

అర్ధరాత్రి అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు జాతీయరహదారిపై అదుపుతప్పి ఫ్లైఓవర్‌ పిల్లర్‌ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు ఇంజినీ రింగ్‌ విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి…

Read More

తమిళ ఎంట్రీకి సిద్ధం

దాదాపు 12ఏళ్ల క్రితమే మరాఠీ సినిమాల ద్వారా కథానాయికగా పరిచయమైంది మృణాల్‌ ఠాకూర్‌. అంతకు ముందే అక్కడ టీవీ ధారావాహికల ద్వారా పాపులర్‌ అయింది. అయితే తొలి…

Read More

కాలుష్యం కాటు

ఢిల్లీ ప్రజలు సగటున రోజుకు అరపెట్టె సిగరెట్లు తాగుతున్నారట. ఇదేదో పొగతాగే అలవాటుపై తీసిన లెక్క కానేకాదు. కాలుష్యం వల్ల మనుషులపై పడుతున్న ప్రభావాన్ని సిగరెట్లు కొలమానంగా…

Read More

Hyderabad | కరెంట్‌కు పగటి సెగ.. జనవరి నుంచే పెరుగుతున్న వాడకం

Hyderabad | సాధారణంగా చలికాలంలో విద్యుత్‌ వినియోగం తగ్గుతుంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి గ్రేటర్‌లో చలి ఎక్కువగానే ఉన్నా మధ్యాహ్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌ వినియోగం…

Read More

ప్రజలందరిపై తల్లుల దీవెన ఉండాలి

మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండా లని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూ టీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు ఆకాంక్షిం చారు. ఈ…

Read More

బ్రాహ్మణులు రాజకీయంగా వెనుకబడ్డారా.. పరిశీలించనున్న సుప్రీంకోర్టు

సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినవిగా విస్తృతంగా పరిగణించబడుతున్నప్పటికీ కింది స్థాయి స్థానిక సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాహ్మణులను రాజకీయంగా వెనుకబడిన తరగతులు(పీబీసీ)గా వర్గీకరించి పంచాయతీ నియోజకవర్గాల్లో…

Read More

సీఎంవో నుంచి ఫేక్‌న్యూస్‌ రాకెట్‌.. రాష్ట్రంలో ‘మిస్‌ ఇన్ఫర్మేషన్‌ మాఫియా’

ముఖ్యమంత్రి కార్యాలయ వేదికగా కాంగ్రెస్‌ పెద్దలు దేశంలోనే అతిపెద్ద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే మాఫియాను నడుపుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌ ఆరోపించారు.…

Read More

సంపద సృష్టించి.. సంక్షేమం పంచి!

కేసీఆర్‌ పాలనలో చిన్నాపెద్ద అందరి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అన్ని వర్గాలకు చేయూత అందించారు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని…

Read More

నీట్‌ ఎస్‌ఎస్‌లో సత్తా చాటిన నిమ్స్‌

వైద్య విద్యకు సంబంధించిన సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్‌ ఇండియా నీట్‌ ఎస్‌ఎస్‌-2025 ప్రవేశ పరీక్షల్లో నిమ్స్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన ఎండీ…

Read More

Vijaya Dairy | హైదరాబాద్‌.. ఆంధ్రా‘పాలు’.. పాగా వేయనున్న ఏపీ విజయ డెయిరీ

Vijaya Dairy | తెలంగాణ విజయ డెయిరీ వ్యాపారానికి ఆంధ్రా విజయ డెయిరీ గండికొట్టే కుట్ర చేస్తున్నది. హైదరాబాద్‌లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే నెయ్యి…

Read More