Sirimalli

My WordPress Blog

వెస్ట్‌మినిస్టర్‌ షోలో డామర్‌మాన్‌ శునకం ‘పెన్నీ’ విజేత

నవతెలంగాణ – హైదరాబాద్: న్యూయార్క్‌లో జరిగిన వెస్ట్‌మినిస్టర్‌ డాగ్‌ షోలో నాలుగేళ్ల డామర్‌మాన్‌ శునకం ‘పెన్నీ’ బెస్ట్‌ ఇన్‌ షో టైటిల్‌ను గెలుచుకుంది. 2,500 శునకాల నుంచి పోటీని ఎదుర్కొని, తన నైపుణ్యంతో పెన్నీ విజయం సాధించింది. పెంపకందారు యాండీ లిన్టన్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ గుర్తింపు దక్కింది. న్యాయమూర్తి డేవిడ్‌ ఫిజ్‌ప్యాట్రిక్‌ మాట్లాడుతూ, ఈ విజేతలు చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. విజేతలకు ట్రోఫీ, రిబ్బన్‌తో పాటు బ్రాగింగ్‌ హక్కులు లభిస్తాయి. దీని ద్వారా పెంపకందారులు అధిక ఫీజులు వసూలు చేస్తారు.

The post వెస్ట్‌మినిస్టర్‌ షోలో డామర్‌మాన్‌ శునకం ‘పెన్నీ’ విజేత appeared first on Navatelangana.