Sirimalli

My WordPress Blog

విమాన ప్రయాణికుల‌కు అల‌ర్ట్.. DGCA కొత్త రూల్స్

నవతెలంగాణ – హైదరాబాద్: విమాన ప్రమాదాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. చార్టెడ్ విమానాల యజమానులు తమ వెబ్‌సైట్లలో విమాన వయస్సు, పైలట్ అనుభవం వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలని ఆదేశించింది. భద్రతా లోపాలపై పైలట్లతో పాటు ఉన్నతాధికారులనూ బాధ్యుల్ని చేయనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పైలట్ లైసెన్స్ ఐదేళ్లు రద్దు చేయనున్నారు. రియల్‌టైమ్ వాతావరణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కూడా DGCA స్పష్టం చేసింది.

The post విమాన ప్రయాణికుల‌కు అల‌ర్ట్.. DGCA కొత్త రూల్స్ appeared first on Navatelangana.