Sirimalli

My WordPress Blog

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు..యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా భారీగా ఫైటర్ జెట్లు మోహరిస్తోంది. ఎఫ్-16, ఎఫ్-22 రాప్టర్లు ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా యుద్ధ ప్రకటన మాత్రం లేదు.

The post మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు..యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా appeared first on Navatelangana.