Sirimalli

My WordPress Blog

బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండ‌లం ఎల్లగిరి గ్రామ పంచాయతీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బృందావన్ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే రియాక్టర్లు పేలి ఈ సంఘటన సంభవించినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో మంటలు ఎగిసి పడుతుండడంతో ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. .

The post బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.