Sirimalli

My WordPress Blog

నేడు మున్సిపల్ ఎన్నిక‌ల కౌంటింగ్..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉ.8 గంటలకు మొదలు కానుంది. 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారి భవితవ్యం సాయంత్రంలోగా తేలనుంది. 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. దీనికోసం అధికారులు అంతా సిద్ధం చేయగా ప్రతి గదిలోనూ వెబ్ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. గెలిచిన అభ్యర్థులు ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేస్తారు.

The post నేడు మున్సిపల్ ఎన్నిక‌ల కౌంటింగ్.. appeared first on Navatelangana.