Sirimalli

My WordPress Blog

టీ20 వరల్డ్ కప్.. నేడు పాక్‌తో భారత్ మ్యాచ్

నవతెలంగాణ – హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు వేళ అయింది. టీ10 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ చరిత్రలో పాక్‌తో ఆడిన 8 మ్యాచుల్లో 7 మన జట్టే గెలిచింది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆ టీమ్‌ను మట్టికరిపించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌లో అభిషేక్, సూర్య, బౌలింగ్‌లో బుమ్రా, వరుణ్ చెలరేగితే గెలుపు మనదేనని భావిస్తున్నారు.

The post టీ20 వరల్డ్ కప్.. నేడు పాక్‌తో భారత్ మ్యాచ్ appeared first on Navatelangana.