Sirimalli

My WordPress Blog

టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ : నేడు తొలి ఎలిమినేషన్ మ్యాచ్ !

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో నేడు 3 మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఐర్లాండ్, ఒమన్ మధ్య ఉద‌యం 11 గంట‌ల‌కు జరగనుండగా ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశముంది. ఇరు జట్లు ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడటమే దీనికి కారణంగా ఉంది. అటు రెండో మ్యాచ్ ఇంగ్లండ్vsస్కాట్లాండ్ మూడు గంట‌ల‌కు, మూడో మ్యాచ్ సాయంత్రం 7 గంట‌ల‌కు న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు మ్యాచుల ఫలితాలు పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలను ప్రభావితం చేయనున్నాయి.

The post టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ : నేడు తొలి ఎలిమినేషన్ మ్యాచ్ ! appeared first on Navatelangana.